Jio Plans Change: భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తన రూ.19, రూ.29 ల డేటా వౌచర్ల వాలిడిటీలో పెద్ద మార్పులు చేసింది. ఇవి జియో వాడుకదారులు తమ ప్రస్తుత డేటా ముగిసినప్పుడు అత్యవసర రిచార్జ్ కోసం ఉపయోగించే వౌచర్లు. 2024 జూలై 3 నుండి జియో తన అన్ని ప్లాన్లను ధరలు పెంచింది. ఆ సమయంలో 15 రూపాయల డేటా వౌచర్ ధరను 19 రూపాయలకు పెంచింది. అలాగే 25 రూపాయల…