దళపతి విజయ్ నటించిన వారిసు మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. పండగ సీజన్ లో రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓవరాల్ గా 300 కోట్లు రాబట్టి కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలు పోటీగా ఉన్నా వారిసు/వారసుడు మూవీ మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రష్మిక…