యూత్ ను టార్గెట్ చేసే స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ జీవా సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు…మాస్క్, వాలంటీర్, తీయ్’,’గర్జన’ అఘతియా ఆ కోవలోని సినిమాలే… అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌గా యూత్ అంచనాలకు చేరువైంది. బ్లాక్ మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న హీరో జీవా, తమిళ దర్శకుడు కే.జీ సుబ్రమణి జోడి మరో క్రేజీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. Also Read:Anaswara Rajan:…
తమిళ్ హీరో జీవా ఓ రిపోర్టర్‌తో వాగ్వాదానికి దిగారు. హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతోంది కదా.. అలాంటి సంఘటనలు తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయా? అని రిపోర్టర్ ప్రశ్నించగా జీవా కోపోద్రిక్తుడయ్యారు. ఇలాంటి చోట ఏం ప్రశ్నలు అని అంటూ.. నీకు అసలు బుద్ధుందా? అని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆదివారం తేనిలోని ఓ టెక్స్‌టైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి హీరో జీవా…
ప్రజా నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర చిత్రం 2019లో విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2019 సార్వత్రిక ఎన్నికల ముందు యాత్ర రిలీజ్ కావడంతో ఆ చిత్రం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి ఎంతగానో ఉపయోగపడింది.యాత్ర సినిమాను దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించారు. వైఎస్ఆర్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ…
హారర్ బ్యాక్ డ్రాప్ లో ‘అరణ్మై’ సీరిస్ చిత్రాలను తెరకెక్కించిన సుందర్ సి మళ్ళీ తనదైన శైలిలో ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను రూపొందించాడు. జనవరిలో సెట్స్ పైకి వెళ్ళిన కూల్ బ్రీజ్ మూవీ టైటిల్ ను సోమవారం ప్రకటించారు. జీవా, జై, శ్రీరామ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ‘కాఫీ విత్ కాదల్’ అనే పేరు ఖరారు చేశారు. మాళవిక శర్మ, ‘బిగిల్’ ఫేమ్ అమృత, తమిళ బిగ్ బాస్ షోలో…