Jigris Movie Releasing on November 14: రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. అందరినీ ఆకట్టుకుంది. అలానే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా విడుదల అయిన సాంగ్ కూడా జనాల్లోకి వెళ్లింది. బిగ్ ఫిష్ మీడియా డిజిటల్…