Jigarthanda DoubleX Trailer Released: తమిళంలో సూపర్, డూపర్ హిట్ కొట్టిన ‘జిగర్ తండా’ మూవీకి సుమారు పదేళ్ల తర్వాత ప్రీక్వెల్ రెడీ చేశారు. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తుండగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ‘‘పాన్ ఇండియాలో ఇప్పుడు వచ్చే సినిమాల్లో.. అతనిలాంటి ఒక…