Home
Jharkhand News
Jharkhand News News
-
Jharkhand : జార్ఖండ్‌లో పిడుగుపాటు.. ఇద్దరు యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లు మృతి, 10 మంది గాయాలు
Jharkhand : జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో గురువారం పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్‌బాల్ క్రీడాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. -
Jharkhand : జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. రిజర్వాయర్లలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి
Jharkhand : జార్ఖండ్‌లోని డియోఘర్, గర్వా జిల్లాల్లోని రిజర్వాయర్ నుంచి ఆరుగురు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
Girls Home Delivery: ఒక్క ఫోన్ చేస్తే చాలు అమ్మాయిలు హోం డెలివరీ.. చేసేది ఎవరో తెలుసా ?
Girls Home Delivery: జార్ఖండ్ రాష్ట్రంలో వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుని వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. -
Lightning Strikes : బీహార్‌లో 54, యూపీలో 43, జార్ఖండ్‌లో 35మంది మృతి… పలు రాష్ట్రాల్లో పిడుగుల విధ్వంసం
Lightning Strikes : దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో పిడుగుల కారణంగా 100 మందికి పైగా మరణించారు.. -
Jharkhand : పాము కాటుతో చనిపోయిన తండ్రి.. బతికేందుకు కూతురి ప్రయత్నం
Jharkhand : జార్ఖండ్‌లో ఓ వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మరో ఆస్పత్రికి తరలించారు. -
Jharkhand : రీల్ పిచ్చి.. 100అడుగుల ఎత్తు నుంచి నీటిలో దూకిన యువకుడు
Jharkhand : టెక్నాలజీ యుగంలో పాపులర్ అయ్యేందుకు యువత సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ చేస్తున్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ను, లైక్స్ సంపాదించుకునేందుకు ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తున్నారు. -
Hemant Soren : హేమంత్ సోరెన్ కేసు పై నేడు విచారణ..బెయిల్ వచ్చే ఛాన్స్ ?
Hemant Soren : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. తన అరెస్టును సమర్థిస్తూ పిటిషన్‌ను తిరస్కరించిన జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలను హేమంత్ సోరెన్ సవాలు చేశారు. -
Jharkhand: హేమంత్ సోరెన్‌కు షాక్.. పిటిషన్ తిరస్కరించిన జార్ఖండ్ హైకోర్టు
Jharkhand: జార్ఖండ్ హైకోర్టు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హేమంత్ సోరెన్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. -
Road Accident: ఘోర ప్రమాదం.. బైక్‌పై వారిని 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన కారు..నలుగురు మృతి
Road Accident: జార్ఖండ్‌లోని ఖలారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భెల్వాతండ్ చౌక్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు మరణించగా, ఒకరు గాయపడ్డారు. -
Hemant Soren : హేమంత్ సోరెన్‌కు షాక్.. విచారణ మే 6కు వాయిదా
Hemant Soren : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్, ఈడీ చర్యకు వ్యతిరేకంగా ఆయన వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భూ కుంభకోణం కేసులో అరెస్టయిన హేమంత్ సోరెన్ తన పార్టీని ప్రమోట్ చేయడానికి ఎన్నికల సమయంలో బయటకు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
తాజావార్తలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!