Love Story: ప్రేమ నిజమైతే, ప్రేమికులను ఏ సరిహద్దులు ఆపలేవు, మతం లేదా కులం అడ్డురాదు... అవును, ఈ మాట నిజమని నిరూపిస్తూ, పోలాండ్‌లోని ఏడు సముద్రాల ఆవల నివసిస్తున్న బార్బరా పోలక్ అనే మహిళ తన ప్రేమికుడు సదాబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది.
Jharkhand Crime: జార్ఖండ్‌లోని గర్వాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ 7 ఏళ్ల అమాయకపు చిన్నారిని దారుణంగా హత్య చేశారు. తప్పిపోయిన చిన్నారికి 2 రోజుల పాటు క్రూరులు నరకం చూపించారు.
Hospital staff made to go home half-naked for asking to take off shoes: డాక్టర్ ఛాంబర్‌లోకి వెళ్లే ముందు డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎం) భార్య చెప్పులు తీయమని చెప్పడం వల్ల తన జీవితంలో దారుణమైన అవమానం ఎదురవుతుందని రైల్వే హాస్పిటల్ అటెండర్ ఎప్పుడూ అనుకుని ఉండరు. ఈ విషయంపై డీఆర్‌ఎం పగబట్టి అతని బట్టలు తీయించి అర్ధనగ్నంగా ఇంటికి వెళ్ళేలా చేశాడు. ఈ అవమానానికి కుంగిపోయిన సదరు అటెండర్ డిప్రెషన్‌లోకి వెళ్లి…
women safty cheppal : ఈ మధ్య కాలంలో మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరిగి పోతున్నాయి. కొద్ది కాలంగా మహిళలపై భౌతికదాడులు పెరిగిపోతున్నాయి.
Jharkhand : జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాకు చెందిన ఓ వివాహితుడు ఇంజనీర్‌గా నటించి కట్నం డబ్బులు వసూలు చేసేందుకు మూడో పెళ్లి చేసుకున్నాడు. భార్యపై అసభ్యకర వీడియో తీసి వైరల్ చేస్తానని బెదిరించాడు. కొత్తగా పెళ్లయిన మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యుల నుంచి రూ.5 లక్షల కట్నం డిమాండ్ చేశాడు.
Immoral Relationship : ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు విచ్చిన్నమైపోతున్నాయి. అనైతిక సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సంబంధాలకు ఆడ మగ బేధం లేకుండా మరొకరితో శారీరక సుఖం పోయి కట్టుకున్న వాళ్లను మోసం చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Dispute : అత్తకోడళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉప్పు నిప్పులా చెరోవైపు ఉంటారన్నది జగమెరిగిన సత్యం. అత్త చేసిన పని కోడలికి నచ్చదు.. కోడలి పనితీరు అత్తకు నచ్చదు.
Jharkhand Fire Accident : జార్ఖండ్ లో విషాదం నెలకొంది. ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14మంది సజీవ దహనం అయ్యారు.