Home
Jharkhand Mukti Morcha
Jharkhand Mukti Morcha News
-
Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
Jharkhand Minister Sudivya Kumar Sonu: జార్ఖండ్కు చెందిన ఉన్నత, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూశారు. గిరిడీహ్ జిల్లాలోని మెర్సీ ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆకస్మిక అనారోగ్యానికి గురైన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. గిరిడీహ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సుదివ్య కుమార్ సోను.. జార్ఖండ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉన్నత, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధితో పాటు పర్యాటకం, కళలు-సంస్కృతి,… -
Hemant Soren: నేడు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ప్రమాణస్వీకారం
Hemant Soren: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజు ( గురువారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. -
Jharkhand Election : నేడు జార్ఖండ్లో తొలి దశ పోలింగ్.. బరిలో మాజీ సీఎం చంపై సోరెన్
Jharkhand Election : జార్ఖండ్లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు అంటే బుధవారం ఓటింగ్ జరగనుంది. తొలి దశలో రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. -
Hemant Soren : జార్ఖండ్ను బీజేపీ నిమ్మకాయలా పిండేసింది: హేమంత్ సోరెన్
Hemant Soren : జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) పై తీవ్ర దాడిని ప్రారంభించారు. -
Kalpana soren: బైపోల్స్లో విక్టరీ.. మెజార్టీ ఎంతంటే..!
కల్పనా సోరెన్ పరిచయం అక్కర్లేని పేరు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్యగా చాలా ప్రాచుర్యం పొందారు. ఇక హేమంత్ జైలుకు వెళ్లాక.. మీడియాలో ఆమె పేరు బాగా మార్మోగింది. మనీలాండరింగ్ కేసులో హేమంత్ జైలుకెళ్లారు. -
Jharkhand: సీతా సోరెన్పై జేఎంఎం వేటు.. ఆరేళ్లు బహిష్కరణ
జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీతా సోరెన్పై జేఎంఎం అధిష్టానం వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెపై ఈ వేటు పడింది. -
Hemant Soren Big Announcement: వృద్ధాప్య పెన్షన్పై జార్ఖండ్ సీఎం సంచలన నిర్ణయం
తన ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగేళ్లు అయిన సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రెండు ప్రధాన ప్రకటనలు చేశారు. వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 60 నుండి 50 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు, రాష్ట్రంలో స్థాపించే కంపెనీలలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేయబడతాయని సీఎం హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు చేశారు. -
Babulal Marandi: గిరిజన బాలికపై అత్యాచారం, హత్య.. ఇది లవ్ జీహాదే..
Babulal Marandi Comments on tribal girl molestation, killing in Jharkhand: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బాబూలాల్ మారాండీ రాష్ట్రంలో జరిగిన మరో అత్యాచారంపై ట్వీట్ చేశారు. దుమ్కా జిల్లాలో 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి.. చెట్లుకు ఉరివేశారని ఆరోపించారు. నిందితుడు అర్మాన్ అన్సారీని అరెస్ట్ చేసినట్లు జార్ఖండ్ ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ ట్వీట్ లో పేర్కొన్నారు. జార్ఖండ్ లో ఎంతమంది గిరిజనులు ఇలాంటి కారతకాలకు బలవుతారని ప్రశ్నించారు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Indian Railways: సొంతూళ్లకు వెళ్లేవారికి రైల్వే గుడ్న్యూస్.. క్రిస్మస్, సంక్రాంతికి 6 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
-
Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
-
IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!