Jharkhand shocker: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నుంచి తిరిగి వస్తున్న ఐదుగురు గిరిజన బాలికపై 18 మంది మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రానియా ప్రాంతంలో జరిగింది. ఒక వివాహం నుంచి బాలికలు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 18 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Dumka Gangrape Case : జార్ఖండ్‌లోని దుమ్కాలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం (మార్చి 1) అర్థరాత్రి స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయమై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు దుమ్కా ఎస్పీ తెలిపారు.