ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. రాజధానిలో 24 గంటల్లో రెండోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.7గా నమోదైంది. దీని కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి 7.49 గంటలకు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. హర్యానాలోని రోహ్తక్, బహదూర్‌గఢ్ జిల్లాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. నిన్న(గురువారం) కూడా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఉదయం 9:04 గంటలకు సంభవించింది. దీని తీవ్రత 4.1గా…