Joe Biden : అమెరికాలోని మసీదులు, యూదుల మత స్థలాల కోసం జో బిడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మతపరమైన స్థలాల భద్రత కోసం సమాఖ్య నిధులలో బిలియన్ల రూపాయలను (400 మిలియన్ అమెరికా డాలర్లు అంటే సుమారు 33 బిలియన్లు) ప్రకటించారు.