Mohammed Siraj takes superb catch to dismiss Jermaine Blackwood in IND vs WI 1st Test: ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని క్రికెట్‌లో ఓ సామెత ఉంటుంది. అది ఊరికే రాలేదు. ఎంత గొప్ప బౌలర్లు ఉన్నా, భీకర బ్యాటర్లు ఉన్నా.. సరైన ఫీల్డింగ్ లేకపోతే ఒక్కోసారి ఓటమి తప్పదు. క్రికెట్‌లో మ్యాచ్ గెలవాలంటే ‘ఫీల్డింగ్’ చాలా ముఖ్యం. సరైన ఫీల్డింగ్ ఉంటే.. ఓటమి అంచున ఉన్నా గెలిచే అవకాశాలు ఉంటాయి. అందుకే…