నటుడు రామ్ చరణ్ ఇటీవల ఒక వివాహ వేడుకలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్‌ను కలిశారు. వీరిద్దరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ అరుదైన భేటీకి వేదికైంది ఎన్.ఆర్.ఐ (NRI), ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన వివాహం. ఈ పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు, గ్లోబల్ సెలబ్రిటీలైన ట్రంప్ జూనియర్, ప్రముఖ నటి, గాయని జెన్నీఫర్ లోపెజ్, అలాగే గాయకుడు జస్టిన్ బీబర్ వంటి హాలీవుడ్ దిగ్గజాలు…
చిత్రమైన చిత్రజగతిలో ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు! అందాలభామ జెన్నీఫర్ లోపెజ్, ఆమె మొగుడు బెన్ అఫ్లెక్ కథ చూస్తే అలాగే అనిపిస్తుంది. వీరిద్దరూ 2002 నుండి 2004 వరకు డేటింగ్ చేశారు. ఆ తరువాత విడిపోయారు. ఆ రోజుల్లో అమెరికాలోని అనేక సినిమా మేగజైన్స్ వారిద్దరి ఫోటోలతో నిండిపోయాయి. అంతలా జెన్నీఫర్- బెన్ జోడీ ప్రేమయాత్రలు చేసింది. తరువాత 2005లో బెన్ అఫ్లెక్, జేలోకు టాటా చెప్పేసి జెన్నీఫర్ గార్నర్ ను పెళ్ళాడాడు. ఆమెతో దాదాపు పదమూడేళ్ళు కాపురం…
జెన్నిఫర్ లోపెజ్.. ఏ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. అమెరికన్ పాప్ సింగర్, నటిగా ప్రపంచమంతా అమ్మడు పేరు మారుమ్రోగుతోంది. ఇక పాటలతో పాటు అమ్మడు ప్రేమ, పెళ్లిళ్లతో కూడా పాపులర్ అయ్యింది. ఇప్పటికే జెన్నిఫర్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, అవి పెటాకులు అవ్వడం తెలిసిందే. ఇక తాజాగా ఈ బ్యూటీ నాలుగో పెళ్లికి సిద్దమవుతుంది. ఇక తాజాగా నటుడు బెన్ అఫ్లెక్‌తో డేటింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ తన తదుపరి చిత్రం ‘మ్యారీ…
అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, యాక్టర్ జెన్నీఫర్ లోపెజ్ నెట్ ఫ్లిక్స్ తో చేతులు కలపబోతోంది. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీలు ఓటీటీపై దృష్టి పెడుతుండగా తాజాగా జేలో కూడా లిస్టులో చేరిపోయింది. ఆమె ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించనుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ సినిమా పేరు ‘అట్లాస్’. బ్రాడ్ పేటన్ దర్శకుడు.స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ కోసం లోపెజ్ చేయబోతోన్న ‘అట్లాస్’ మూవీలో టైటిల్ రోల్ ఆమెదే. ఆర్టిఫిషల్…
మామూలు పిల్లలకు ఉండే కష్టాలు, ఇబ్బందులు హాలీవుడ్ స్టార్ కిడ్స్ కు ఉండవు. నిజమే… కానీ, వారి సమస్యలు వారికి ఉంటాయి! తాజాగా జెన్నీఫర్ లోపెజ్ ఇద్దరు పిల్లలకు అదే జరుగుతోంది. 13 ఏళ్ల వయస్సున్న ఆమె కవలలు ఇద్దరూ చాలా ఏళ్లుగా అమెరికాలోని మియామీలో చదువుకుం టున్నారు. కానీ, లెటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తే టీనేజ్ స్టార్ కిడ్స్ వెస్ట్ సైడ్ గా జర్నీ చేసి… లాస్ ఏంజిలిస్ లో ఫ్లైట్ దిగాల్సి వచ్చేలా ఉంది! ముందు…