Home
Jeffrey Epstein
Jeffrey Epstein News
-
Bill Gates: “అవును, నాకు ఆ ముగ్గురితో ఎఫైర్ ఉంది”.. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో బిల్ గేట్స్ షాకింగ్ స్టేట్మెంట్
Bill Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలను బయటపెట్టారు. తనకు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు (ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్) ఉన్నట్లు స్వయంగా అంగీకరించారు. అయితే, ప్రముఖ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఈ విషయాలను అడ్డుపెట్టుకుని తనను బ్లాక్మెయిల్ చేయడానికి కుట్ర పన్నాడని గేట్స్ ఆరోపించారు. లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్ నెట్వర్క్, అతనితో సంబంధాలు ఉన్న ప్రముఖులపై విచారణ జరుపుతున్న 'యూఎస్… -
Bill Gates : ఎప్స్టీన్ వివాదం.. తప్పు ఒప్పుకున్న బిల్‌గేట్స్.. కానీ!
Bill Gates : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం’లో.. జెఫ్రీ ఎప్స్టీన్ అక్రమ దందాలకు సంబంధించిన కీలక పత్రాలు బయటకు రావడం, అందులో బిల్‌గేట్స్ పేరు కూడా ఉండటంతో సర్వత్రా చర్చ మొదలైంది. ఈ వివాదంపై తాజాగా బిల్‌గేట్స్ నోరు విప్పారు. తాను చేసిన పొరపాట్లను అంగీకరిస్తూనే, కొన్ని సంచలన నిజాలను బయటపెట్టారు. తన ఫౌండేషన్… -
Epstein Files: బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..
Epstein Files: ఎప్స్టీన్ ఫైల్స్‌లో తొలి వికెట్ పడింది. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ( ఆండ్రూ మౌంట్‌బ్యాటెన్-విండ్సర్)ను గురువారం బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం అరవై ఏళ్ల ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు వెల్లడించారు. -
Epstein Files: ఎప్స్టీన్ భవనంలో అమ్మాయిలతో నోబెల్ సైంటిస్ట్.. ఆయన ఆవిష్కరణ వైద్యశాస్త్రంలోనే అద్భుతం..
Epstein Files: ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్క అమెరికానే కాకుండా యావత్ ప్రపంచంలో ఈ ఫైల్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రఖ్యాత నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త ఉండటం సంచలనంగా మారింది. -
Epstein files: ఎప్స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు..
Epstein files: టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు, ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా పేరు ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు మీడియా సంస్థలు దీనిని నివేదించాయి. అయితే, ఈ మీడియా నివేదికల్ని దలైలామా ఆఫీస్ తీవ్రంగా ఖండించింది. -
Epstein Files: “ఎప్స్టీన్ ఫైల్స్”పై డొనాల్డ్ ట్రంప్ సంచలనం..
Epstein Files: అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారిన ‘‘ఎప్స్టీన్’’ ఫైల్స్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌ను బహిర్గతం చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. డెమొక్రాట్లు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారని, ఇప్పుడు అన్ని నిజాలు బయటపడుతాయని ట్రంప్ అన్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు 427 మంది అనుకూలంగా, ఒక్కరు వ్యతిరేకంగా ఓటేశారు. -
Trump-Epstein: ఎప్స్టీన్ ఫైళ్ల విడుదల బిల్లుకు చట్టసభ ఆమోదం.. ట్రంప్ ఏం చేయబోతున్నారో..!
అగ్ర రాజ్యం అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేసే బిల్లుకు అమెరికా చట్టసభ సభ్యులు ఆమోదించారు. 427-1 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ట్రంప్‌కు తీవ్రమైన మద్దతుదారుడు.. లూసియానా రిపబ్లికన్ ప్రతినిధి క్లే హిగ్గిన్స్ మాత్రమే ఓటు వేయలేదు. -
Donald Trump: ఎప్స్టీన్ నివేదిక నకిలీదని వాల్ స్ట్రీట్ జర్నల్ పై ట్రంప్ దావా.. $10 బిలియన్ల నష్టపరిహారం డిమాండ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు రూపర్ట్ ముర్డోక్ సహా దాని యజమానులపై దావా వేశారు. ఎప్స్టీన్ పై వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తాపత్రిక నివేదిక నకిలీదని కూడా ట్రంప్ అన్నారు. ఈ నివేదికకు కనీసం $10 బిలియన్ల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రంప్ 2003లో జెఫ్రీ ఎప్స్టీన్కు పుట్టినరోజు సందేశం పంపారని, అందులో నగ్న మహిళ స్కెచ్, లైంగిక రూపంలో ఉన్న సంతకం ఉందని వార్తాపత్రిక నివేదించింది.… -
Epstein Files: ట్రంప్‌పై “ఎప్స్టీన్ ఫైల్స్” పోస్ట్ డిలీట్ చేసిన మస్క్.. అసలేంటీ ఈ ‘‘సె*క్స్ స్కాండల్’’..
Epstein Files: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల తలెత్తిన విభేదాలు సంచలనంగా మారాయి. వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చని ‘‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’’పై ట్రంప్ తన అసంతృప్తిని తీవ్రస్థాయిలో వ్యక్తం చేశాడు. -
Jeffrey Epstein Files: ఎప్స్టీన్ ద్వీపానికి వెళ్లొచ్చిన రెండేళ్లకే టాప్ మోడల్ ఆత్మహత్య..
Jeffrey Epstein Files: జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణంలో ప్రముఖుల పేర్లు వస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్తలు హైలెట్ అవుతున్నాయి. యుక్త వయసులోని బాలికకు డబ్బు ఎరవేసి సెక్స్ ట్రాఫికింగ్ నిర్వహించినట్లు జెఫ్రీ ఎప్స్టీన్, అతని సహచరుడు మాక్స్ వెల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2002-2005 మధ్య ఎప్స్టీన్ ఫ్లోరిడాలోని తన ఇంటికి ఇలా యువతులను ఆహ్వానించి వారిపై లైంగిక దోపిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!