ఒకప్పుడు బాక్సాఫీసును షేక్ చేసే చిత్రాలను అందించిన రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డైలామాలో పడిపోయింది. పీఎస్వీ గరుడ వేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ హిట్ చూడలేదు. తన కోస్టార్స్ చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ యంగ్ అండ్ డైనమిక్ దర్శకులతో వర్క్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉంటే ఒకప్పటి ఈ స్టార్ హీరో మాత్రం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతిబాబులా స్పెషల్ క్యారెక్టర్లకు షిఫ్టవుదామని ఓ ట్రైలేస్తే…
Jeevitha Rajasekhar Clarity on Vyuham Movie Censor: రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. సెన్సార్ RCకి ఈ సినిమాను రిఫర్ చేయడంతో ఈ విషయం మీద నట్టి కుమార్ కేంద్ర సెన్సార్ బోర్డుకు ఒక లేఖ రాశారు. సెన్సార్ బోర్డు ఆర్సీ మెంబర్ అయిన సీనియర్ నటి జీవిత రాజశేఖర్ వైసీపీ లీడర్ అయినందున, జీవిత రాజశేఖర్ ని ఈ సినిమా వరకు మాత్రమే సెన్సార్ చేయకుండా తొలగించాలని…
Jeevitha Rajasekhar : యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ జీవిత దంపతులకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు.
జీవిత రాజశేఖర్ అనే పేరుని ప్రత్యేకించి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. 1984లో కెరీర్ స్టార్ట్ చేసిన జీవిత అతి తక్కువ కాలంలోనే 40కి పైగా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన జీవిత రాజశేఖర్ 1990లో చేసిన ‘మగాడు’ అనే సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. రాజశేఖర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి నెమ్మదిగా దూరమైనా జీవిత, యాక్టింగ్ కి దూరమై డైరెక్షన్ ని దగ్గరయ్యింది. ఇప్పటివరకూ నాలుగు…
jeevitha rajasekhar:తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకు తగ్గట్లుగా కేంద్ర మంత్రులు, కీలక నేతలు తరుచుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజాసంగ్రామ యాత్ర’పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు. తాజాగా నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర కూడా పూర్తయింది. అయితే రానున్న రోజుల్లో మరింతగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి…
‘శేఖర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జీవిత రాజశేఖర్ తన కూతుళ్ళ గురించి చెప్తూ.. ఓ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘తాను ఆర్డర్ చేసిన ఫుడ్ సరిగ్గా లేకపోతే, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేంతవరకూ శివాని స్విగ్గీ వాళ్ళని వదిలిపెట్టదని, ఆ అమ్మాయి కోమటిదాని లెక్క’ అంటూ జీవిత వ్యాఖ్యానించారు. ఇవి ఆర్యవైశ్యుల్ని కించపరిచేలా ఉండడంతో.. ఆ వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కులానికి పిసినారి తనాన్ని ఆపాదించేలా జీవిత కామెంట్స్…
డాక్టర్ రాజశేఖర్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా ‘శేఖర్’. మలయాళ చిత్రం ‘జోసఫ్’కు రీమేక్ అయిన ఈ మూవీని జీవిత డైరెక్ట్ చేశారు. ఈ నెల 20న ‘శేఖర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘శేషు’ను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు పలువురు దర్శకులు కథలో మార్పులు చేర్పులూ చేయాలని సలహా ఇవ్వడంతో అది ఇష్టంలేక తానే తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నానని…