డబ్బులను సేవ్ చెయ్యాలనుకొనేవారికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది.. అందులో ఎల్ఐసి ఎన్నో కొత్త పథకాలను అందిస్తుంది.. ఎటువంటి రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. ఎల్ఐసీలో కొన్ని పాలసీలు మంచి రాబడి ఇచ్చేవి ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు పాలసీల గురించి పెద్దగా పట్టించుకోని జనాలు ఇప్పుడు అదే పనిగా ఎటువంటి పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయా…