ప్రతి ఒక్కరి వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో జీలకర్ర కూడా ఉంటుంది.. తాలింపులో సువాసన కోసం వేసే ఈ జీలకర్ర రకరకాల వంటల తయారీలో వాడుతారు.. కేవలం రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి చాలా మంచిది.. జీలకర్ర బరువు తగ్గడంలో సహాయ పడుతుంది.. ఇంకా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.. ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ…