కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో కూలీలు 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు.. జీపులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ ప్రమాదం వయనాడ్ దగ్గర జరిగింది.. కూలీల తో ప్రయాణిస్తున్న జీపు లోయలో పడింది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు… గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు టీఎస్టేట్ లో పని చేస్తున్న కూలీలుగా గుర్తించారు. ఈ…
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీప్ వయనాడ్ సమీపంలోని మనంతవాడిలోని తవిన్‌హాల్ గ్రామ పంచాయతీలో లోయలో పడింది. ఈ ఘటనలో జీప్‌లో ఉన్న తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు.