ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్) 2026 తేదీలను ఖరారు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇంజనీరింగ్ పరీక్ష మొదటి దశ జనవరి 21-30, 2026 మధ్య నిర్వహించబడుతుందని నిర్ణయించింది. రెండవ దశ పరీక్ష ఏప్రిల్ 1-10 తేదీలలో జరగనుంది. అయితే, దరఖాస్తు ప్రక్రియ షెడ్యూల్ ఇంకా పెండింగ్‌లో ఉంది. JEE మెయిన్ ఫేజ్ 1 పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ దాదాపు అక్టోబర్ 25వ తేదీన ప్రారంభమవుతుందని, ఫేజ్…