Tammanah: మిల్కి బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన ఈ చిన్నది. హ్యాపీ డేస్ చిత్రంతో అందరికి గుర్తుండిపోయింది. ఇక తన నడుముతో, డ్యాన్స్ తో కుర్రకారును గిలిగింతలు పెట్టి.. టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా మారిపోయింది.