JEE Advanced admit card 2023 : దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)ల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 పరీక్ష జూన్ 4న దేశ వ్యాప్తంగా జరుగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులను తమ అధికార వెబ్‌సైట్ www.jeeadv.ac.in.లో అప్‌లోడ్ చేసినట్టు ప్రకటించింది. పరీక్షకు రిజిస్ర్టేషన్…