JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఉపాధ్యక్షుడి ఇంటి గాజు కిటికీలు ఈ దాడి కారణంగా పగిలిపోయిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాల్పుల కారణంగా JD వాన్స్ ఇంటి గాజు కిటికీకి అనేక రంధ్రాలు కనిపించాయి. దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. READ ALSO: Lenin: కట్టుకోబోయే వాడికి కళ్లతో మాట్లాడిన వినబడుతుందంటున్న.. భాగ్యశ్రీ…