ఆంధ్రప్రదేశ్ అంతటా… ఒక రకమైన రాజకీయం నడుస్తుంటే.. అక్కడ మాత్రం మరో తరహా పొలిటికల్ హీట్ పుడుతోంది. అసలు ఏకంగా… ప్రత్యర్థిని ఊళ్లోనే అడుగుపెట్టనివ్వడంలేదట. ఆయన లెగ్ పెడితే శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు అంటుంటే… నువ్వయినోడివి ముందు అడుగుపెట్టి చూడు…మిగతాది తర్వాత మాట్లాడుకుంద�