టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సమర్ధించారు. మాకు రోడ్లు లేవు. నీరు లేవు… నిజమే. మా రాష్ట్రం పరిస్థితి అంతా అయిపోయింది. నాకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ వెళ్లే రోడ్లు చాలా బాగున్నాయి. మీరు తగ్గద్దు. పుష్ప డైలాగ్ రిపీట్ చేశారు. కేటీఆర్ మాట తప్పద్దు. మీరు రాబోయే లీడర్. నువ్వు మాట్లాడింది నిజమే. దాన్నుంచి…