JBL Live Beam 3 Launch and Price in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘జేబీఎల్’ ఎప్పటికప్పుడు కొత్త ఇయర్‌బడ్స్‌ను తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చిన జేబీఎల్.. తాజాగా సరికొత్త తరహాలో బడ్స్‌ను రిలీజ్ చేసింది. ‘జేబీఎల్ లైవ్ బీమ్ 3’ని మంగళవారం (జూన్ 18) భారతదేశంలో విడుదల చేసింది. టచ్�