Train Incident: కదులుతున్న రైలుపై యువకుడు రాళ్లు రువ్వి ప్రయాణికుడిని గాయపరిచిన బీహార్ కు చెందిన వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిందితుడు యువకుడు భాగల్పూర్ – జయనగర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ పై దర్భంగా – కంకర్‌ఘటి స్టేషన్స్ మధ్య రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో రాళ్లు రువ్విన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనపై స్పందించి…