Minu Muneer allegations on Mukesh, Jayasuriya, Maniyanpillai Raju, Edavela Babu: మలయాళ చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం నటీమణులను లైంగికంగా వేధిస్తున్న ఉదంతం ఇప్పుడు పెద్దదవుతుంది. తమపై వచ్చిన ఆరోపణల కారణంగా ప్రముఖ దర్శకుడు రంజిత్, నటుడు సిద్ధిఖీ రాజీనామా చేసిన తర్వాత మరో ఐదుగురు నటులపై నటి మిను మునీర్, మరో నటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ‘‘నటుడు ముఖేష్ (నటి సరిత మాజీ భర్త), జయసూర్య, మణియం పిల్ల రాజు,…