Prithviraj Sukumaran : మలయాళ స్టార్ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న తాజా మూవీ ‘విలాయత్ బుద్ధ’. ఈ మూవీకి సోషల్ మీడియాలో మంచి హైప్ వస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన ‘డబుల్ మోహన్’ పాత్రలో కనిపించారు. ఈ పాత్ర స్టైల్, కథ నేపథ్యం చూసిన ప్రేక్షకులు ఈ సినిమాను అల్లు అర్జున్ మూవీ పుష్పతో పోలుస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘విలాయత్ బుద్ధ పుష్ప కాపీ’ అనే విమర్శలు…