హాస్యనటులు హీరోలుగా మారడం, సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా మారటం కామన్. ఒక్కప్పుడు రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఇప్పడు దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ గా ఉన్న కార్తీక్ ఘట్టమేని దర్శకుడిగా మారాడు. అలాగే హీరోలు సైతం దర్శకులుగా సినిమాలు చేసిన వాళ్ళు చాల మంది ఉన్నా