Vishal : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ ఫీవర్ కారణంగా తీవ్రమైనటు వంటి ఒళ్లు నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు.
ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. అమరన్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు శివకార్తికేయన్. ఆ జోష్ లోనే ఈసుధా సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీలను కథానాయికగా ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. Also Read : Allari Naresh…
మరొక స్టార్ కపుల్ విడాకులు తీసుకున్నారు. ఇటీవల తమిళ నటుడు ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకుని ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. తాగాజా కోలీవుడ్ స్టార్ట్ హీరో జయం రవి, సతీమణి ఆర్తి విడాకులు తీసుకున్నారు. ఎప్పటినుండో వీరి విడాకులపై రూమర్స్ వస్తుండగా నేడు అధికారకంగా ఓ లేఖ విడుదల చేశాడు జయం రవి. ఆ లేఖలో ” జీవితం అనేది వివిధ అధ్యాయాలతో కూడిన ప్రయాణం, నా సినీ ప్రయాణంలో నా…