Home
Jayam Ravi
Jayam Ravi News
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
Krithi Shetty: ‘ఉప్పెన’తో మొదలైన సునామీ.. ఆ వెంటనే ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’తో వరుసగా రూ.100 కోట్ల మార్క్ దాటిన గోల్డెన్ ట్రాక్ రికార్డు ఆమె సొంతం. టాలీవుడ్లో సరికొత్త లక్కీ చార్మ్‌గా ముద్రపడి, మలయాళంలో ‘ARM’తోనూ బ్లాక్‌బస్టర్ ఖాతా తెరిచిన కృతి శెట్టికి తమిళ గడ్డ మాత్రం అస్సలు కలిసిరావడం లేదు. తెలుగులో సూపర్ హిట్ చూసి ఏళ్లు గడుస్తుండటం ఒక ఎత్తయితే, కోలీవుడ్‌లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఆమె పట్టిందల్లా బూడిదవుతోందన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో… -
Jayam Ravi: “నన్ను క్షమించండి.. ఇకపై మోసం చేయను”.. భావోద్వేగానికి గురైన స్టార్ హీరో!
Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో, ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్ జయం రవి తాజాగా చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధంలో వచ్చిన ఒడిదొడుకులపై ఆయన మొదటిసారి బహిరంగంగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. “నా జీవితంలో సగానికి… -
Lokesh Kanagaraj : ఇదేందయ్యా లోకేషూ.. ఇంకెప్పుడు?
‘కూలీ’ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా ఏంటంటే పెద్ద లిస్టే ఉంది. కానీ, వీటిలో ఒక్క సినిమాను డైరెక్ట్ చేయకుండా బన్నీతో సినిమా ప్రకటించాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో తీయాల్సిన సీక్వెల్స్ చాలా ఉన్నాయి. లోకేష్ ను స్టార్ ని చేసిన ‘ఖైదీ’ సీక్వెల్ చాలా సంవత్సరాలుగా ఊరిస్తోంది. కమల్ హాసన్‌తో తీయాల్సిన ‘విక్రమ్ 2’ బ్యాలెన్స్ ఉంది. ఇక లైన్లో ‘లియో 2’ ఉన్నా.. విజయ్ యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఇన్ని… -
Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!
కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, మానసిక వేదనకు సంబంధించిన వార్తలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. దశాబ్ద కాలంగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో.. తన భార్య ఆర్తి (Aarti) నుండి ఎదుర్కొంటున్న మానసిక క్షోభను, ఆర్థిక ఇబ్బందులను మీడియా ముందు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకోవడం యావత్ సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. తన… -
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
‘పొన్నియిన్ సెల్వన్’, ‘తని ఒరువన్’ (తెలుగులో ధ్రువ) చిత్రాలతో భారీ క్రేజ్ తెచ్చుకున్న జయం రవి.. గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ.. లీగల్‌గా విడాకుల ప్రక్రియ ముగిసి, తన వ్యక్తిగత జీవితం కుదుటపడే వరకు సినిమాల్లో నటించనని, తన సినిమాల రిలీజ్‌లను కూడా నిలిపివేయాలని కోరుతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ‘గత 23 ఏళ్లుగా… -
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) తన వ్యక్తిగత జీవితంపై సంచలన ఆరోపణలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన 14 ఏళ్ల వైవాహిక జీవితం ఓ నరకమని, ఇన్నాళ్లూ ఒక బానిసలా బతికానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన పిల్లల భవిష్యత్తు కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై తనను ఎవరూ రెచ్చగొట్టవద్దని రవి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తనపై కొందరు కావాలనే కుట్రలు పన్నారని, ఏకంగా తన… -
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
తమిళ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి రవి విడాకుల వ్యవహారం అప్పట్లో తమిళ సినీ పరిశ్రమలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో రవి-కెనీషా ఫ్రాన్సిస్ ఎఫైర్ వార్తలు కూడా గుప్పుమన్నాయి. మొదట్లో ఈ వార్తలను కొట్టిపారేసిన ఈ జంట ఆ తర్వాత కెనీషాతో రవి సన్నిహితంగా మెలిగారు. 2026 ఉత్సవ్‌లో భాగంగా మీన్కుళత్తి భగవతి ఆలయంలో ఆమె పాడగా.. రవి కూడా వేదికపై సందడి చేశాడు. అయితే ఆ… -
Kollywood : స్టార్ హీరో నిర్మాణ సంస్థ లాంఛ్ కు కదిలొచ్చిన స్టార్స్
నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన సినిమాలు ఎంపిక చేయాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక్షన్ ముడిపడి ఉంటాయి. స్టార్ హీరోలు ముందు తమ వారిని ఉంచి పెట్టుబడులు పెడుతుంటరు. కొందరు డైరెక్ట్ గానే పెట్టుబడులు పెడుతుంటారు. తాజాగా తమిళ స్టార్ హీరో … -
Jayam Ravi: సీక్రెట్ పెళ్లిపై పెదవి విప్పిన జయం రవి
రవి మోహన్‌గా పేరు మార్చుకున్న జయం రవి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో తెలుగులో కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ రవి మోహన్. ఈ మధ్యకాలంలో భార్యతో విడాకుల వ్యవహారం కారణంగా ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. Also Read:‘Lucky’ Dulquer : నిజంగానే లక్కీ దుల్కర్! తమిళంలో కొన్ని సాంగ్స్ పాడి పాపులర్ అయిన కెనిషా అనే ఒక సింగర్… -
Kenisha : వాళ్లపై చట్టపరమైన చర్యలు.. సింగర్ కెనీషా నిర్ణయం..
Kenisha : తమిళ హీరో జయంరవి, ఆయన భార్య ఆర్తి వ్యవహారం సంచలనంగా మారిపోయింది. ఇద్దరూ. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జయంరవికి సింగర్ కెనీషాతో రిలేషన్ ఉందని.. ఆమె వల్ల తమ కాపురం కూలిపోయిందంటూ ఆర్తి సంచలన ఆరోపణలు చేస్తోంది. అటు కెనీషా తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారంటూ రీసెంట్ గానే ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటూ తెలిపింది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఈమె. Read…
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!