Six Months Jail Sentence For Actress Jayaprada: సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదకి జైలు శిక్ష విధించిన ఘటన హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటిదాకా తమిళ, హిందీ, తెలుగు భాషల్లో నటించిన జయప్రద 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరపున పలు ప్రచార సభల్లో పాల్గొన్న ఆమె ఆ తర్వాత పార్టీలో అంతర్గత పోరుతో సమాజ్వాదీ పార్టీలో చేరారు. 2004 నుండి 2014 వరకు, ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుండి…