మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ హీరోగా నటించిన చిత్రం ‘జయ జయ జయ జయహే’. విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం రూ. 6కోట్లతో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్స లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఓటిటీలోను విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాను పలుభాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పడు తెలుగు రీమేక్ కు సంబంధించి ప్రకటన చేసారు మేకర్స్.…
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను మలయాళం సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. మలయాళం సినిమాలపై తెలుగు ప్రేక్షకులు మోజు పెంచుకుంటున్నారు.మలయాళం సినిమాలు చిన్న సినిమాలు గా రిలీజై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి మలయాళం సూపర్ హిట్ మూవీస్ లో జయజయజయజయహే మూవీ ఒకటి. ఈ మూవీ 2022లో మలయాళం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్ మరియు దర్శనరాజేంద్రన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి విపిన్ దాస్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన…
Jaya Jaya Jaya Jaya Hey:సరైన కంటెంట్ ఉంటే నటీనటులెవరన్నది అప్రాధాన్యమైన విషయమని గతంలో పలు చిత్రాలు నిరూపించాయి. ఆ కోవలో ఇప్పుడో మలయాళ చిత్రం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సినిమానే 'జయ జయ జయ జయహే'. మలయాళ చిత్రపరిశ్రమలో స్టార్ డమ్ లేని బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను 5 నుంచి 6 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు లక్ష్మీ వారియర్, గణేశ్…