జయా బచ్చన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినీ రంగం నుంచి రాజకీయాల దాకా తనదైన ముద్ర వేసుకున్న ఆమె ‘వి ది విమెన్’ కార్యక్రమంలో పాల్గొని ఈతరం పిల్లల ఆలోచనల విధానం, వారి నిర్ణయాలు గురించి మాట్లాడారు. ప్రస్తుత జనరేషన్ పిల్లలకు తాను వివాహంపై సలహాలు ఇవ్వబోనని జయా బచ్చన్ స్పష్టం చేశారు. జీవితాన్ని వారు తమదైన విధంగా ఆస్వాదించగలిగే స్వేచ్ఛ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు తన మనవరాలు నవ్య…