కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హిట్ కొడితే ఎలా ఉంటుందో ‘పఠాన్’ సినిమా నిరూపించింది. అయిదేళ్లుగా సినిమా చేయకపోయినా, పదేళ్లుగా హిట్ అనేదే లేకపోయినా షారుఖ్ క్రేజ్ ఇంచ్ కూడా తగ్గదని పఠాన్ సినిమా ఘనంగా చాటింది. 1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్, 2023లో మరోసారి బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడానికి వస్తున్నాడు. తన కంబ్యాక్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించిన…
Shah Rukh Khan Video: ప్రజాస్వామ్య భారతంలో నేడు నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. అనేక హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28 ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు.
దేశం కోసం పోరాడే జవాన్ ప్రేమకోసం బలయ్యాడు. ప్రేమ విఫలం కావడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ కోల్పోడంతో అన్నీ సూన్యంగా అనిపించాయి. సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.
Shahrukh Khan : ఈ ఏడాది మొదట్లో షారూఖ్ ఖాన్ 'పఠాన్' ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో తన తదుపరి చిత్రం 'జవాన్'ని ప్రస్తుత ఏడాది మధ్యలో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు.
Tragedy : శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మంగరాజు రాజబాబు ఆమదాలవలస మండలం ఈసర్లపేట గ్రామం.
Allu Arjun: టాలీవుడ్ రోజురోజుకు తన ఖ్యాతిని పెంచుకుంటూ వెళ్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు.. తెలుగు సినిమాల్లో కనిపిస్తే గొప్పగా ఫీల్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు తెలుగు హీరోలు బాలీవుడ్ సినిమాలో గెస్ట్ పాత్రలో చేయమని వారే అడుగుతున్నారు.
సరిగ్గా అయిదు నెలల క్రితం వరకూ షారుఖ్ ఖాన్ అన్నా, షారుఖ్ ఫాన్స్ అన్నా బాలీవుడ్ లో పెద్దగా సౌండ్ ఉండేది కాదు. పదేళ్లుగా హిట్ లేకపోవడం, అయిదేళ్లుగా సినిమానే లేకపోవడం ఇందుకు కారణం. ఒకప్పుడు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా, కింగ్ అఫ్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉన్న షారుఖ్ ఖాన్ సడన్ గా ఫ్లాప్స్ స్ట్రీక్ లోకి వెళ్లిపోవడంతో ఫాన్స్ అంతా సైలెంట్ అయిపోయారు. ఇక షారుఖ్ టైం అయిపొయింది అనే మాట హిందీ…
గత 50 రోజులుగా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సినిమా ‘పఠాన్’. 130 సెంటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ కే కాదు మొత్తం బాలీవుడ్ కే కంబ్యాక్ సినిమాగా నిలిచింది. వెయ్యి కోట్లకి పైగా రాబట్టిన పఠాన్ సినిమా బాలీవుడ్ లో బాహుబలి 2 రికార్డులని కూడా బ్రేక్ చేసి టాప్ పొజిషన్ లో కూర్చుంది. అయిదేళ్ల పాటు సినిమాలు చెయ్యకున్నా తన బాక్సాఫీస్ స్టామినా తగ్గలేదు…
Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా మారాడు. అందులో కాస్తా గ్యాప్ దొరికినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్ళిపోతున్నాడు. పుష్ప తరువాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే బన్నీ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే.