బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ ట్రైలర్ ని దించాడు. సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి జవాన్ సినిమా చేస్తున్న షారుఖ్ ఖాన్ మరో వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. జవాన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఈజీగా బ్రేక్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ షారుఖ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ ట్రేడ్…
రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా… సన్నీ డియోల్ నటించిన గదర్ 2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడేలా చేసాయి. ఈ రెండు సినిమాలు దాదాపు 1110 కోట్లు రాబట్టి నార్త్ అండ్ సౌత్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో సినిమా బిజినెస్ చేసే అన్ని వర్గాలు ఆగస్టు నెలని గోల్డెన్ పీరియడ్ గా చూస్తున్నారు. అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రం రాబోయే నెల రోజుల్లో ఇండియన్ సినిమా ముందెన్నడూ చూడని ఒక మాస్…