లేడీ సూపర్ స్టార్ నయనతారని సినిమాల్లో తప్ప బయట ఎక్కడా చూడలేం. ప్రమోషన్స్ కి రాదు, ఇంటర్వ్యూస్ ఇవ్వదు, ఫ్యాన్స్ తో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉండదు. ఒకసారి ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో నయనతార మాట్లాడిన మాటలని మీడియా తప్పుగా ప్రచారం చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది నయనతార. అందుకే నయనతారని చూడాలి అంటే సినిమాలు తప్ప ఇంకొందరి లేకుండా పోయింది అభిమానులకి.…
బాలీవుడ్ బాద్షాకింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఏ బాలీవుడ్ సినిమా మైంటైన్ చేయనంత హైప్ ని జవాన్ సినిమా మైంటైన్ చేస్తుంది. ప్రాపర్ కమర్షియల్ డ్రామా పడితే షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయగలడో పఠాన్ సినిమాతో ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యింది. బ్యాడ్…
పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి బాయ్ కాట్ ట్రెండ్ కి, బాలీవుడ్ బాక్సాఫీస్ స్లంప్ ని ఎండ్ కార్డ్ వేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జనవరి 25న సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్, హిందీ సినిమాకి ప్రాణం పోసాడు. ఇప్పుడు సెప్టెంబర్ 7న మరో బాక్సాఫీస్ సెన్సేషన్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ సినిమా షారుఖ్ కే కాదు బాలీవుడ్ కే బిగ్గెస్ట్…
పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్ ఖాన్. తనని అందరూ బాక్సాఫీస్ బాద్షా అని ఎందుకు అంటారో ప్రూవ్ చేస్తూ ఒక యావరేజ్ సినిమాతో షారుఖ్, ఇండస్ట్రీ రికార్డులకు బ్రేక్ చేసాడు. కలెక్షన్స్ లోనే కాదు కరోన తర్వాత బిజినెస్ లేక మూతబడిన థియేటర్స్ ని కూడా రీఓపెన్ చేసేలా చేస్తున్నాడు కింగ్ ఖాన్. బాలీవుడ్ బాక్సాఫీస్ ని సోలో బాద్షాగా మూడు దశాబ్దాలుగా ఏలుతున్న షారుఖ్ ఖాన్, తను…