బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, అతని తాజా చిత్రం జవాన్.. ప్రతిరోజూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. షారుఖ్ అభిమానులతో పాటు, సాధారణ ప్రజలు కూడా జవాన్ పాటలకు రీల్స్ చేస్తూ జనాలను తెగ ఆకట్టుకుంటున్నారు.. తాజాగా ఒక చిన్న అమ్మాయి జవాన్ పాటలను అద్భుతంగా పాడి జనాలను తెగ ఆకట్టుకుంటుంది. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బాలిక తండ్రి…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. 750 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన జవాన్ హిందీలో 400 కోట్ల నెట్ కి రీచ్ అయ్యింది. సీక్వెల్ లేకుండా సోలో సినిమాతో ఈ రేర్ ఫీట్ సాధించిన రెండో సినిమాగా జవాన్ హిస్టరీ క్రియేట్ చేసింది. పఠాన్ సినిమాతో 400 కోట్ల హిందీ నెట్ కలెక్షన్స్ రాబట్టిన షారుఖ్… ఇప్పుడు…