Jawan: 'జవాన్' ప్రివ్యూ రిలీజ్‌లో షారుఖ్ ఖాన్ చేసిన యాక్షన్ జనాల్లో ఉత్కంఠను పెంచింది. సోమవారం ఉదయం ప్రివ్యూ విడుదలైనప్పటి నుండి, కింగ్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో క్లిప్‌ను డీకోడ్ చేస్తున్నారు. Jawan లో Deepika Padukone చేయడం గురించి, సినిమా కథ గురించి చాలా విషయాలు పంచుకుంటున్నారు.
What is difference between preview and prevue: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘జవాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో మూవీ ప్రెవ్యూని సోమవారం అంటే జూలై 10న విడుదల చేశారు. ఈ ప్రెవ్యూ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుందని అనడంలో సందేహం లేదు. ఇక సమాజంలోని తప్పులన సరిదిద్దడానికి ఓ వ్యక్తి చేసే ఎమోషనల్ జర్నీయే హై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ జవాన్ సినిమా…