Research Hub: ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోంది. వార్షిక విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్, ఉన్నత విద్యా విశ్లేషలకు ప్రసిద్ధి చెందిన క్వాక్వెరెల్లి సైమండ్స్(QS) నివేదిక ప్రకారం.. పరిశోధనలు, అకడమిక్ పేపర్స్ విషయంలో భారత్ 4వ స్థానంలో ఉంది.