Bangladesh Squad: బంగ్లాదేశ్ 2026 ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్‌కప్‌కు తమ జట్టును ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో బంగ్లాదేశ్ జట్టుకు అజిజుల్ హకీమ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, జవాద్ అబ్రార్ వైస్ కెప్టెన్‌గా ఉంటారని ESPNక్రిక్‌ఇన్ఫో తెలిపింది. గత రెండేళ్లుగా నిలకడగా రాణించిన ఆటగాళ్లపైనే వరల్డ్‌కప్‌కు బంగ్లాదేశ్ మేనేజ్‌మెంట్ ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. 2024 వరల్డ్‌కప్ తర్వాత యూత్ వన్డేల్లో ప్రపంచంలోని ఇతర జట్ల కంటే బంగ్లాదేశ్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది. 2025…