Jasprit Bumrah on India Win vs Pakistan: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు తాము విధించిన లక్ష్యం సరిపోదనుకున్నాం అని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. సూర్యుడి రాకతో వికెట్ మెరుగైందని, పాకిస్థాన్‌పై గెలవడం కష్టమే అనుకున్నాం అని చెప్పాడు. న్యూయార్క్‌లో ప్రేక్షకులను చూశాక.. తాము భారతదేశంలో ఆడినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. ఈ విజయం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని బుమ్రా చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్…