Jasprit Bumrah now has the most maiden overs in T20Is: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆరో ఓవర్‌ను బుమ్రా మెయిడిన్‌గా వేశాడు. టీ20ల్లో…