Wimbledon 2024 Final Winner is Barbora Krejcikova: చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బోరా క్రెజికోవా తొలిసారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం లండన్‌లోని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ మరియు క్రోకెట్ క్లబ్‌లో హోరాహోరీగా సాగిన ఫైనల్లో 6-2, 2-6, 6-4 తేడాతో ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పావోలిపై విజయం సాధించింది. దాంతో వింబుల్డన్ కొత్త రాణిగా క్రెజికోవా అవతరించింది. విజయం అనంతరం స్టాండ్స్‌లోకి వెళ్లిన క్రెజికోవా.. కుటుంబ సభ్యులు, కోచ్‌లతో…