హాలీవుడ్ ను కాపీ కొట్టడంలో బాలీవుడ్ కు ఎన్ని రోజులైనా తనవి తీరదు. సినిమాల విషయంలోనే కాదు స్టైల్స్ సంగతి కూడా అంతే! రణవీర్ తాజా ఇన్ స్టాగ్రామ్ పిక్స్ అదే విషయాన్ని ఋజువు చేస్తాయి. అసలు మామూలుగా ఇండియన్ హీరోలు ఎవరూ ఊహించను కూడా ఊహించని వెరైటీ డ్రస్ వేశాడు బీ-టౌన్ సూపర్ స్టార్!కిందా, మీదా మొత్తం బ్లూ కలర్ సాటిన్ ట్రాక్స్ ధరించిన రణవీర్ పెద్ద జుట్టుతో ఫోజులిచ్చాడు. అది చాలదన్నట్టు నెత్తిన ఓ…