టైటానిక్ షిప్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేయడానికి ఈ షిప్‌ను తయారు చేశారు. అప్పట్లో ఇది లగ్జరియస్ షిప్‌గా పేరు తెచ్చుకుంది. అయితే మార్గమధ్యంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొనడం వలన రెండు ముక్కలయ్యి సముద్రంలో మునిగిపోయింది. ఇక ఇదిలా ఉంటే, జపాన్ సముద్ర తీరంలో 39,910 టన్నుల బరువైన ఓ భారీ రవాణా షిప్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదం తరువాత ఆ షిప్‌లోని ఆయిల్…