ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. జపాన్‌లోని యమహా మోటార్‌సైకిల్స్ కొత్త యమహా జాగ్ E ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఇది పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించిన కాంపాక్ట్, సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హైటెక్ ఫీచర్లతో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేక లక్షణం దాని స్వాప్పబుల్ బ్యాటరీ వ్యవస్థ. కంపెనీ దీనిని హోండా, సుజుకి, యమహా, కవాసకి సహకారంతో…