S*exism in Japan: జపాన్ పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు మౌలిక సదుపాయాల కొరతపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం దిగువ సభలో 73 మంది మహిళా ఎంపీలు ఉండగా.. వారికి ప్రధాన ప్లీనరీ సెషన్ హాల్ దగ్గర కేవలం ఒకే ఒక్క మరుగుదొడ్డి మాత్రమే ఉండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.