China: ప్రపంచ ఆయుధ మార్కెట్‌లో చాలా దేశాలు చైనా ఆయుధాలను పట్టించుకోలేదు. దీంతో చైనా ఆయుధ కంపెనీలు ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నమోదు చేశాయి. గత సంవత్సరం ప్రపంచ ఆయుధ అమ్మకాలలో రికార్డు స్థాయిలో పెరుగుదల ఉన్నప్పటికీ, ఆయుధ పరిశ్రమ టాప్ 100 జాబితాలోని ఎనిమిది చైనా కంపెనీలు తమ మొత్తం ఆదాయంలో గణనీయమైన తగ్గుదలలను చవిచూశాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలిపింది. READ ALSO: Sanchar…