Suriya: కోలీవుడ్ లో స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న బ్రదర్స్ సూర్య మరియు కార్తీ. వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ మంచి మంచి హిట్లును అందుకుంటున్నారు. ఇక సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా ఈ మధ్యనే సుధా కొంగర దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నాడు.